(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.4. అధ్యాయః 004
Mahabharata - Shanti Parva - Chapter Topics
దుర్యోధనేన స్వయంవరమంటపే కలింగరాజకన్యాహరణం॥ 1॥
కర్ణేన తమనుద్రుతవతో రాజ్ఞాం పరాజయః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
నారద ఉవాచ। 12-4-0x(6710)(80999)
కర్ణస్తు సమవాప్యైవమస్త్రం భార్గవనందనాత్।
దుర్యోధనేన సహితో ముముదే భరతర్షభ॥ 12-4-1(81000)
తతః కదాచిదాజాతః సమాజగ్ముః స్వయంవరే।
కలింగవిషయే రాజన్రాజ్ఞశ్చిత్రాంగదస్య చ॥ 12-4-2(81001)
శ్రీమద్రాజపురం నామ నగరం తత్ర భారత।
రాజానః శతశస్తత్ర కన్యార్థే సముపాగమన్॥ 12-4-3(81002)
శ్రుత్వా దుర్యోధనస్తత్ర సమేతాన్సర్వపార్థివాన్।
రథేన కాంచనాంగేన కర్ణేన సహితో యయౌ॥ 12-4-4(81003)
తతః స్వయంవరే తస్మిన్నానాదేశ్యా మహారథాః।
సమాజగ్ముర్నృపతయః కన్యార్థే నృపసత్తమ॥ 12-4-5(81004)
శిశుపాలో జరాసంధో భీష్మకో వక్ర ఏవ చ।
కపోతరోమా నీలశ్చ రుక్మీ చ దృఢవిక్రమః॥ 12-4-6(81005)
సృగాలశ్చ మహారాజః స్త్రీరాజ్యాధిపతిశ్చ యః।
విశోకః శతధన్వా చ భోజో వీరశ్చ నామతః॥ 12-4-7(81006)
ఏతే చాన్యే చ బహవో దక్షిణాం దిశమాశ్రితాః।
ంలేచ్ఛాశ్చార్యాశ్చ రాజానః ప్రాచ్యోదీచ్యాస్తథైవ చ॥ 12-4-8(81007)
కాంచనాంగదినః సర్వే శుద్ధజాంబూనదప్రభాః।
సర్వే భాస్వరదేహాశ్చ వ్యాఘ్రా ఇవ బలోత్కటాః॥ 12-4-9(81008)
తతః సముపవిష్టేషు తేషు రాజసు భారత।
వివేశ రంగం సా కన్యా ధాత్రీవర్షవరాన్వితా॥ 12-4-10(81009)
తతః సంశ్రావ్యమాణేషు రాజ్ఞాం నామసు భారత।
అత్యక్రామద్ధార్తరాష్ట్రం సా కన్యా వరవర్ణినీ॥ 12-4-11(81010)
దుర్యోధనస్తు కౌరవ్యో నామర్షయత లంఘనం।
ప్రత్యపేధచ్చ తాం కన్యామసత్కృత్య నరాధిపాన్॥ 12-4-12(81011)
స వీర్యమదమత్తత్వాద్భీష్మద్రోణావుపాశ్రితః।
రథమారోప్య తాం కన్యామాజుహావ నరాధిపాన్॥ 12-4-13(81012)
తమన్వగాద్రథీ ఖంగీ బద్ధగోధాంగులిత్రవాన్।
కర్ణః శస్త్రభృతాం శ్రేష్ఠః పృష్ఠతః పురుషర్షభ॥ 12-4-14(81013)
తతో విమర్దః సుమహాన్రాజ్ఞామాసీద్యుయుత్సతాం।
సన్నహ్యతాం తనుత్రాణి రథాన్యోజయతామపి। 12-4-15(81014)
తేఽభ్యధావంత సంక్రుద్ధాః కర్ణదుర్యోధనావుభౌ।
శరవర్షాణి ముంచంతో మేఘాః పర్వతయోరివ॥ 12-4-16(81015)
కర్ణస్తేషామాపతతామేకైకేన శరేణ హ।
ధనూంషి చ శరవ్రాతాన్పాతయామాస భూతలే॥ 12-4-17(81016)
తతో విధనుషః కాంశ్చిత్కాంశ్చిదుద్యతకార్ముకాన్।
కాంశ్చిదుత్సృజతో బాణాన్రథశక్తిగదాస్తథా॥ 12-4-18(81017)
లాఘవావ్ద్యాకులీకృత్య కర్ణః ప్రహరతాం వరః।
హతసూతాంశ్చ భూయిష్ఠాన్స విజిగ్యే నరాధిపాన్॥ 12-4-19(81018)
తే స్వయం వాహయంతోఽశ్వాన్యాహి యాహీతి వాదినః।
వ్యపేయుస్తే రణం హిత్వా రాజానో భగ్నమానసాః॥ 12-4-20(81019)
దుర్యోధనస్తు కర్ణేన పాల్యమానోఽభ్యయాత్తదా।
హృష్టః కన్యాముపాదాయ నగరం నాగసాహ్వయం॥ ॥ 12-4-21(81020)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చతుర్థోఽధ్యాయః॥ 4॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-4-2 విషయే దేశే॥
12-4-6 భీష్మకో బక ఏవ చేతి థ. పాఠః॥
12-4-7 త్రైలోక్యాధిపతిశ్చ య ఇతి ట. డ. పాఠః। త్రైరాజ్యేతి థ. పాఠ॥
12-4-10 వర్షవరః షంఢః॥
12-4-17 శిరాంసి సశరాంశ్చాపానితి ట. డ. థ. పాఠః॥
12-4-20 వ్యపేయుః వ్యపగతాః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.